COMMON NAMES -
telugu - vooduga chettu
english - sage leaved alangium
hindi - tera ,dera
sanskrit - ankola
దీని వేరు చెక్క మిక్కిలి చేదుగా , వెగటుగా, కారంగా ఉండి వేడి చేస్తుంది. రక్త విరేచనాలు , క్రిమి రోగం , కుష్టు ,వ్రణాలు,సుఖరోగాలు, చర్మ రోగాలు, వుడువని జ్వరాలు, ఉబ్బు రోగాలు, పాము విషం, పిచ్చి కుక్క విషం, ఎలుక విషం మొదలైన అనేక సమస్యలను అద్భుతంగా నివారిస్తుంది. మొండి చర్మ రోగాలకు ఇది పెట్టింది పేరు,ఐతే ,తెలియకుండా అజాగ్రత్తగా వాడ కూడదు.ఇది అతి బలమైన చెట్టు,కాబట్టి రోగి బలాన్ని బట్టి చాలా కొద్ది మోతాదుగా మాత్రమే ఇస్తూ వాడుకోవాలి.
1 . YELUKA VISHAM VIRIGIPOVADANIKI ( FOR RAT POISON )
vooduga veru
gorre moothram
avu neyyi - 1 spoon
vooduga verunu gorre moothram tho mettaga noori rasam pindali.muddanu katupaina vesi kattu kaduthoo ,rasanni nalugu ,aidu chukkala mothaduga mathrame 1 spoon avu neyyi kalipi sevinchali.
uses - yeluka visham virigi pothundi.
2 . SUKHA ROGAPU PUNDLU ,MACHALU THAGGADANIKI ( FOR WOUNDS AND MARKS OF SEXUAL DISEASES )
vooduga veru podi - 1 bhagam
shudhi chesina mahisakshi guggilam podi - 1 bhagam
pai vatini kalipi ,batani ginjalantha mathralu chesi arabetti niluva chesukovali.rojoo rendu pootala 1 mathra manchineetitho sevisthundali.
uses - sukha rogala valla kaligina pundlu ,machalu madipothayi.
3 . SHAREERAM CHEDINA VARIKI ( FOR SPOILED BODY )
vooduga veru pai beradu podi - 2 chitikelu
thene - 1 chencha
pai vatini kalipi , rendu pootala aharaniki 1 ganta mundu sevinchali.
uses - ye karanam valla chedipoyina shareerathathvamaina thirigi bagu paduthundi.shareeraniki balamosthundi.
4 . ARSHA MOLALU THAGGADANIKI ( FOR PILES )
vooduga veru beradu - 30 gm
doraga veyinchina miriyalu - 10 gm
pai vatini kalipi ,konchem neetitho mettaga noori ,batani ginjalantha goleelu chesi aarabetti niluva chesukovali.pootaku 1 mathra choppuna rendu pootala manchineetitho sevinchali.
uses - 40 rojullo molalu karigipothayi.
5 . THELU KATU KORAKU ( FOR SCORPION BITE - POISON )
vooduga ginjalu - 1 bhagam
mushini chettu ginjalu - 1 bhagam
ponginchina inguva - 1 bhagam
ashwagandha dumpalu - 1 bhagam
gachakayala lopali pappu - 1 bhagam
chitramoolam veru pai beradu - 1 bhagam
thella jilledu veru pai beradu - 1 bhagam
jilledu palu - thaginantha
pai annintinee kalipi mettaga noori chitikena velantha baruga kanikalu chesi needalo baga galiki aarabetti ,baga yendipoyina tharvatha niluva chesukovali. thelu kuttinapudu ee kanikanu neetitho araga deesi ,aa gandhanni kuttina chota poosi gudda poga veyali.
uses - kshanam lo thelu visham virigi pothundi.
6 . KATUKALO PETTINA VISHAM VIRIGIPOVADANIKI.
vooduga puvvulu
puvvulanu battalo vesi moosina kalla paina petti koddi sepu vunchi theesivesthundali.
uses - visham virigipothundi.
7 . KUKKA KATU VISHAM VIRUGUTAKU ( FOR DOG BITE )
vooduga veru ( root of sage leaved alangium )
aavu palu ( cow milk )
verunu palatho noori , battalo vaagatti 2 leka 3 gm mothaduga rogi shareera balanni batti sevisthundali.
uses - kukka katu visham virigipothundi.
8 . VUBBASAM THAGGUTAKU ( FOR ASTHMA )
vooduga letha chigurlu ( young shoots )
chigurlanu mettaga noori shanaga ginjantha goleelu katti galiki arabettali. roju rendu pootala aharaniki 1/4 ganta mundu 1 goli ,manchi neetitho vesukovali.
uses - vubbasam, kshaya , anni rakala daggulu thaggipothayi.
* ee goleelu vesukunte evariki imadaka vaanthi avuthundo vaaru aavu nethi tho kalipi 20 rojulu vadukovachu.
9 . సర్వ విషాలు తగ్గుటకు( SARVA VISHAALU THAGGUTAKU ) ( RECIPE FOR SNAKE AND OTHER POISONS )
తెల్ల ఊడుగ చెట్టు వేరు ముక్కలు
చెట్టుకు పూజ చేసి చిన్న వేరు ముక్కను తెచ్చి కడిగి చిన్న చిన్న ముక్కలుగా చేసి ఒక చిన్న సీసాలో పోసి నిలువ చేసుకోవాలి.
పాములున్న ప్రాంతాలలో తిరిగేవారు ఆ సీసాను జేబులో పెట్టుకోవచ్చు. ఏ విషజంతువైనా కాటు వేస్తే వెంటనే ఒక చిన్న ముక్కను నొట్లో వేసుకుని బుగ్గన పెట్టి,నిదానంగా నములుతూ ఆ రసం మింగుతుండాలి.
ఉపయోగాలు - విషం హరించిపోతుంది. ఇది ప్రథమ చికిత్సగా కూడా ఉపయోగపడి ప్రాణాలను కాపాడుతుంది.
10 . వాత నొప్పులు , వాపులు తగ్గుటకు( VAATHA NOPPULU , VAAPULU THAGGADANIKI )( FOR BODY PAINS AND SWELLINGS )
ఊడుగ ఆకులు
ఆకులను ముద్దలాగా నూరి నొప్పులపైన వేసి బట్టతో కట్టు కడుతూ ఉండాలి.
ఉపయోగాలు - నొప్పులు , వాపులు తగ్గిపోతాయి.
11 . సమస్త చర్మ రోగాలు తగ్గుటకు ( SAMASTA CHARMA ROGALU THAGGUTAKU ) ( FOR ALL TYPES OF SKIN DISEASES )
తెల్ల ఊడుగ చెట్టు వేర్ల బెరడు పొడి
జాజికాయ పొడి
జాపత్రి పొడి
లవంగాల పొడి
పై నాల్గింటిని సమాన భాగాలుగా కలిపి పలుచని నూలు బట్టలో వస్త్ర ఘాళితం చేసి నిలువ ఉంచుకోవాలి.
పూటకు 1 గ్రాము మోతాదుగా , 1 చెంచా తేనె తో కలిపి , వ్యాధి తీవ్రతను బట్టి రెండు లేదా మూడు పూటలా ఆహారానికి అరగంట ముందు సేవించాలి.అలవాటైన తర్వాత క్రమంగా కొద్ది కొద్దిగా పెంచుతూ 1 గ్రాము నుండి 2 లేక 2 1/2 గ్రాముల చూర్ణం వరకు పెంచుకుంటూ వాడుతుండాలి.
ఉపయోగాలు - అన్ని రకాల చర్మ రోగాలు క్రమంగా అద్రుశ్యమై పోయి చర్మ సౌందర్యం కల్గుతుంది.
0 reacties:
Een reactie posten