1 . దెబ్బల వల్ల కలిగిన వాపులు తగ్గుటకు ( DEBBALA VALLA KALIGINA VAAPULU TAGGUTAKU ) ( AYURVEDIC RECIPE FOR SWELLINGS DUE TO WOUNDS )
వెల్లుల్లి రేకలు
ఉప్పు
పై రెండింటిని కలిపి నలిపి కట్టు కట్టాలి.
ఉపయోగాలు - వాపు , నొప్పి త్వరగా తగ్గుతాయి.
2 . చెవి పోటు తగ్గాలంటే ( CHEVI POTU THAGGADAANIKI ) ( AYURVEDIC RECIPE FOR EAR PAIN )
నువ్వుల నూనె or ఆవ నూనె - 4 చెంచాలు
వెల్లుల్లి రేకలు - 2
నూనెలో రేకలు వేసి కాచి , చల్లాఎచి ఆ నూనెను ఒకటి , రెండు చుక్కలు చెవిలో వేసుకోవాలి.
ఉపయోగాలు - చెవి పోటు తగ్గుతుంది.
3 . కాళ్ళకు పెట్టుకునే వెండి పట్టాల శీలలు వదులైతే , వాటిని వెల్లుల్లి రసంలో ముంచి తరువాత పెట్టుకుంటే నిలుస్తాయి.
4.బెణికిన చోట వాపు , నొప్పి తగ్గుటకు ( BENUKULA VAAPU THAGGUTAKU )
వెల్లుల్లి
సున్నం
పసుపు
పై వాటిని కలిపి బెణికిన చోట కట్టు కట్టాలి.
ఉపయోగాలు - వాపు , నొప్పి తగ్గుతాయి.
5 . టైఫాయిడ్ తగ్గటానికి ( TYPHOID THAGGADAANIKI )( AYURVEDIC RECIPE FOR TYPHOID )
వెల్లుల్లి రసం - 2 టీ స్పూనులు
పండ్ల రసం - ఒక గ్లాసు
పై వాటిని కలిపి రోజుకు ఐదారు సార్లు తీసుకోవాలి.
ఉపయోగాలు - టైఫాయిడ్ తగ్గుతుంది.
0 reacties:
Een reactie posten