telugu - ganneru chettu
english - sweet scented oleander
hindi - kaner
sanskrit - karaveera,haripriya,gowree pushpa
ఇది విషపూరిత స్వభావం గల చెట్టు . శరీరంపైన వచ్చే బాహ్య రోగాలకు మాత్రమే దీనిని ఉపయోగించుకోవాలి.
1 . MUKHAM MEEDI NALLA MACHALU THAGGUTAKU ( FOR BLACK SPOTS ON THE FACE )
thella ganneru puvvulu
manchi neeru
puvvulanu neetitho mettaga noori ,machala paina lepanam chesthundali.
uses - nalla machalu thaggipoyi ,charmam kanthivanthamouthundi.
2 . THALALONI KURUPULU ,CHUNDRU,DURADA THAGGUTAKU ( FOR DANDRUFF,BOILS,ITCHINGS OF THE HEAD )
ganneru akulu - 10 gm
neeru - 1 glass
akulu nalaga gotti ,neetilo vesi ,nalugavavanthu kashayam migulunatlu mariginchi ,vadaposi goru vechaga aa kashayanni thalaku pattisthundali.
uses - thalaloni kurupulu,chundru,duradalu thaggipothayi.
3 . BOLLI MACHALU THAGGUTAKU ( FOR LEUCODERMA OR VITILIGO )
thella ganneru chettu aku
akunu mettaga noori ,thella machalapaina lepanam chesthundali.
uses - athi thvaraga bolli thaggipothundi.
4 . YENUGU CHARMAM LAGA CHARMAM MANDAMAITHE ( FOR THICKNESS OF SKIN )
ganneru pai beradu
manchi neeru
beradunu neetitho mettaga noori ,paina lepanam chesthundali.
uses - dalasari charmam thirigi mamuluga avuthundi.bhayankaramaina theeta kooda thaggipothundi.
5 . VISHA JVARALU THAGGUTAKU ( FOR VIRAL FEVERS )
thella ganneru chettu veru
adi varam roju thella ganneru chettuku pooja chesi ,dani verunu thechi visha jvaram vachina vari cheviki anukoni vundela daram tho katti vunchali.
uses - visha jvaram thaggipothundi.
6 . ఇంట్లో క్రిములు పారిపోవుటకు ( FOR GERMS IN THE HOUSE )
గన్నేరు ఆకులు నీటిలో వేసి కాచి వడపోసి ఆ నీటిని ఇల్లంతా ,మూల మూల ప్రదేశాలలో కూడా చల్లితే ఇంట్లోకి చేరిన అనేక రకాల వ్యాధి కారక క్రిములు హరించిపోతాయి.
7 . వీర్య స్తంభనకు గోసాయి యోగం ( FOR PENIS ERECTION )
ఆది వారం నాడు గన్నేరు ఆకులు , పూలు, కొమ్మలు, తెచ్చి కొంచెం నీరు కలిపి దంచి రసం తీసి అందులో ఒక నూలు బట్టను తడిపి ఆరబెట్టాలి.అది ఎండిన తర్వాత మల్లీ తడిపి మల్లీ ఆరబెట్టాలి. మూడోసారి కూడా తడిపి ఆరబెట్టి ఆ బట్టను కత్తిరించి ఒత్తిలాగా చేసి ఒక ప్రమిదలో వేసి నువ్వుల నూనె పోసి వెలిగించాలి. ఆ దీపపు వెలుతురులో స్త్రీ పురుషులు సంభోగం చేస్తే ఆ దీపం ఆరిపోయే వరకు వీర్యం స్కలించదని గోసాయి సాధువుల ఉవాచ.
8 . మొలలకు గన్నేరు వేరు ధూపం ( RECIPE FOR PILES )
గన్నేరు వేరును నీటితో అరగదీసి ఆ గంధాన్ని మొలలకు పూసి ,మరికొంత వేరు పొడిని నిప్పుల పై వేసి ఆ పొగ పడుతూ ఉండాలి.
ఉపయోగాలు - మొలలు కరిగిపోతాయి.
9 . కీళ్ళ నొప్పులకు , వాపులకు( KEELLA NOPPULU , VAAPULU THAGGUTAKU )( RECIPE FOR JOINT PAINS AND BODY SWELLINGS )
గన్నేరు ఆకులు
నీరు
ఆకులను నీటిలో వేసి మరిగించి , బయటకు తీసి , కొంచెం నూనెతో మెత్తగా నూరి పైన పట్టు వేస్తుండాలి.
ఉపయోగాలు - నొప్పులు , వాపులు తగ్గిపోతాయి.
10 . చర్మ రోగాలకు కరవీర తైలం ( CHARMA ROGAALU THAGGUTAKU ) ( RECIPE FOR SKIN DISEASES )
గన్నేరు వేర్ల రసం - అర లీటరు
నాటు ఆవుల మూత్రం - అర లీటరు
నల్ల నువ్వుల నూనె - పావు లీటరు
పై అన్నింటిని కలిపి పొయ్యి మీద పెట్టి మరిగించాలి. దీనిలో
చిత్రమూలం - 50 గ్రాములు
వాయు విడంగాలు - 50 గ్రాములు
పై వాటిని మెత్తగా నూరి ,మరిగే తైలం లో కలిపి పదార్థాలన్నీ మరిగిపోయి నూనె మాత్రమే మిగిలిన తర్వాత దించి వడపోసి భద్రపరచాలి.
ఉపయోగాలు - దీనితో పైన లేపనం చేస్తే ఎటువంటి చర్మరోగమైనా , మొండి దురదలైనా అతి త్వరగా తగ్గిపోతాయి.
11 . పురుషుల వీర్య స్థంభన కు ( PURUSHULA VEERYA STHAMBHANAKU )( RECIPE FOR PENIS ERCTION )
ఎర్ర గన్నేరు వేరు
వెన్న
వేరు ను కడిగి ఆరబెట్టాలి. సానరాయి పై కొంచెం వెన్న వేసి ఆ వేరుతో అరగదీసి ఆ గంధాన్ని బొడ్డుకు పెట్టుకొని కొంత సమయం తర్వాత స్త్రీ తో సంభోగం జరపాలి.
ఉపయోగాలు - అధిక సమయం వీర్యం స్తంభిస్తుంది
12 . పక్ష వాతం తగ్గుటకు ( PAKSHAVAATHAM THAGGUTAKU )( RECIPE FOR PARALYSIS )
తెల్ల గన్నేరు వేర్ల పై బెరడు - 100 గ్రాములు
తెల్ల గురిగింజల పప్పు - 100 గ్రాములు
నల్ల ఉమ్మెత్తాకులు - 100 గ్రాములు
నువ్వుల నూనె - 300 గ్రాములు
బెరడు , పప్పు , ఆకులను , నీటితో మెత్తగా గంధంలాగా నూరి ఉంచుకొని , నూనెను కళాయి లో పోసి పై వస్తువుల మిశ్రమాన్ని కలిపి చిన్నమంటపైన నూనె మాత్రమే మిగిలే వరకు మరిగించి దించి వడపోసుకోవాలి.
ఈ తైలం పక్షవాతం వచ్చిన అవయవానికి రోజూ రెండు పూటలా మర్దన చేస్తుండాలి.
ఉపయోగాలు - అవయవం తిరిగి మామూలుగా , శక్తివంతంగా తయారవుతుంది.
13 . అన్ని రకాల చర్మవ్యాధులు తగ్గడానికి ( ANNI RAKAALA CHARMA VYAADHULU THAGGADAANIKI )( FOR ALL TYPES OF SKIN DISEASES )
గన్నేరు వేర్లు
నీరు
ఆవాల నూనె
వేర్లను నీతిలో ఉడకబెట్టి , నీరు పచ్చబడిన తర్వాత , అందులో సమానంగా ఆవాల నూనె కలిపి సన్న మంటపైన నూనె మిగిలేవరకు మరిగించి తైలాన్ని భద్రపరచుకోవాలి.
ఉపయోగాలు - ఈ తైలాన్ని పైన లేపనం చేస్తుంతే అన్ని రకాల చర్మవ్యాధులు తగ్గిపోతాయి.
14 . ముక్కులోని పురుగులు హరించుటకు ( MUKKULONI PURUGULU NASHINCHUTAKU )( FOR WORMS IN THE NOSE )
ఎర్ర గన్నేరు ఆకులు - 1 భాగం
అడ్డసరపు ఆకులు - 1 భాగం
నవాసారం - 1 భాగం
పై వాటిని విడి విడిగా పొడి చేసి కలిపి , ఒక గాజు సీసాలో నిలువ ఉంచుకోవాలి.
ముక్కులో ఏవైనా పురుగులు దూరినప్పుడు లేదా నాసికా మార్గంలో పురుగులు ఉత్పన్నమై ,గులగుల పెడుతూ బాధిస్తున్నప్పుడు , చిటికెడు పొడి మాత్రమే ముక్కు పొడిలాగా పీల్చాలి.
ఉపయోగాలు - కపాలం నుండి పురుగులు జలజల మని ముక్కునుండి కిందకు రాలి చచ్చిపడిపోతాయి.
15 . గన్నేరు విషం తిన్నవారికి విరుగుడు చికిత్స( GANNERU PAPPU THINNA VAARIKI VIRUGUDU CHIKITHSA ) ( RECIPE FOR SWEETSCENTED OLEANDER POISON )
పసుపు - 1 చెంచా
కండ చక్కెర - 1 చెంచా
వేడి పాలు
పై వాటిని కలిపి తాగించాలి. ఇలా విషవికారం హరిoచే వరకు మూడు , నాలుగు సార్లు తాగించవచ్చు.
లేదా
తాజా ఆవు పేడ
నీరు
గన్నేరు విషం సేవించిన వారికి వెంటనే తాజా ఆవు పేడ కలిపి వడపోసిన నీటిని కొద్ది కొద్దిగా బలవంతంగానైనా తాగించాలి.
ఉపయోగాలు - దీని వల్ల విషం శరీరంలోకి ప్రవెశించకముందే ఆవు పేడ ప్రభావం వల్ల అది వాంతి రూపంలో నోటి గుండా బయటికి వచ్చి మనిషి బతుకుతాడు.
0 reacties:
Een reactie posten