1 . ఒళ్ళు తగ్గడానికి
గోరు వెచ్చని నీరు - 1 గ్లాసు
ఒక నిమ్మకాయ రసం
కొంచెం ఉప్పు
రోజూ పరగడుపున పై వాటిని కలిపి తాగాలి.
ఉపయోగాలు - ఊబకాయం తగ్గి సన్న బడతారు.
2. లావు పెరగకుండా బరువు పెరగడానికి ( LAAVU PERAGAKUNDAA ,BARUVU PERAGADAANIKI )( FOR WEIGHT IMPROVEMENT WITHOUT FAT )
నిమ్మ రసం - 1 స్పూను
తేనె - 1 స్పూను
పై వాటిని కలిపి రోజూ తీసుకోవడం వల్ల లావు పెరగకుండా , బరువు మాత్రమే పెరిగే అవకాశం ఉంది.
3 . తెల్లని పలువరస కొరకు ( THELLANI PALUVARUSA KORAKU )( FOR WHITE TEETH )
ఉప్పు - కొంచెం
నిమ్మ రసం - కొంచెం
పసుపు - కొంచెం
పై వాటిని కలిపి వారానికి రెండు సార్లైనా పళ్ళు తోముకుంటే తెల్లని పలువరుస సాధ్యం.
4 . మెరిసే దంతాల కొరకు ( MERISE DANTHAALA KORAKU ) ( FOR BRIGHT TEETH )
నిమ్మ రసం
రోజూ బ్రష్ చేసుకునే ముందు బ్రష్ పై కాస్త నిమ్మ రసం పిండుకొని , ఆ పైన టూత్ పౌడర్ ను గాని, పేస్టును గాని వేసి పళ్ళు తోముకోవాలి.
ఉపయోగాలు - దంతాలకు చక్కని మెరుపు వస్తుంది.
5 . ప్రయాణాల్లో వాంతులతో బాధపడే వారికి ( PRAYANAALLO VAANTHULATHO BAADHA PADE VAARIKI )( RECIPE FOR VOMITING SENSATION DURING JOURNEY )
నిమ్మ కాయను వాసన చూడడం , నిమ్మ చెక్కను కొద్ది కొద్దిగా చప్పరిస్తూ ఉండడం చక్కని ఉపశమనాన్ని ఇస్తాయి.
0 reacties:
Een reactie posten