telugu - konda pindi,pindi konda,thelaka pindi chettu
latin - selaginella imbricata
hindi - pashanbhedi,hattajodhi.
sanskrit - pashana bhedi ,shila garbhaja,ashmarighna.
ఇది చేదుగా , ఒగరుగా ఉండి మేహశాంతిని కలిగిస్తుంది.మూత్రాన్ని ధారాళంగా స్రవింపజేస్తుంది. మూత్ర బద్ధాన్ని పోగొడుతుంది.ఉబ్బు రోగాలను , ఉదరశూలలను ,వీర్యదోషాలను హరించివేస్తుంది.హ్రుద్రోగము ,అర్శమొలలు, మూత్రావయవాలలోని రాళ్ళు , అతి మూత్రం,మూత్రనాళంలో పుండు ,సెగ రోగం ,ప్లీహ రోగం మొదలగు వాటిని హరించివేస్తుంది. పొత్తి కడుపును పూర్తిగా శుభ్రపరుస్తుంది.
1 . MOOTHRAVAYAVALLO RALLU KARUGUTAKU ( FOR STONES IN THE URINARY SYSTEM )
konda pindi mottam chettu mukkalu - 100 gm
manchi neeru - 1/2 litre
shudha shilajith podi - 2 gm
patika bellam podi - 30 gm
chettu mukkalanu neetilo vesi nalugo vanthu kashayam migulunatlu mariginchi ,dinchi vadapoyali. deenilo shilajith podi ,patika bellam podi kalipi ,rojoo paragadupuna thagali.1 ganta varaku maremi thinakudadu.
uses - moothram rakunda addupade rallu karigi moothram dvara padipothayi.
2 . SEGA GADDALU THAGGUTAKU ( FOR BOILS )
konda pindi aku
neyyi
akunu nalagagotti ,neyyilo veyinchi ,goruvechaga gaddala paina vesi kattu kattali.
uses - gaddalu thvaraga pakvaniki vachi pagilipoyi badha thaggi pothundi.
3 . MOOTHRAM RAKAPOVADAM,BOTTUGA RAVADAM THAGGUTAKU ( FOR ABSENT URINATION,AND FREQUENT URINATION )
konda pindi aku podi - 1 bhagam
palleru samoola churnam - 1 bhagam
dosa vittanala podi - 1 bhagam
yelakula podi - 1 bhagam
shudha shilajt podi - 1 bhagam
saindhava lavanam podi - 1 bhagam
pai annintini kalipi niluva chesukovali. rojoo rendu pootala 2 1/2 gm mothaduga biyyam kadigina neetitho kalipi sevisthundali.
uses - pai samasyalu thaggipoyi moothram safeega vasthundi.
4 . CHAVUKU DAGGARA VUNNA MOOTHRA ROGI KI ( FOR VERY SERIOUS PATIENT WITH URINARY SYSTEM FAILURE )
konda pindi samoola churnam - 1 bhagam
chinna yelakula podi - 1 bhagam
shuddha karpoora shilajt podi
doraga veyinchina pippalla podi - 1 bhagam
pai annintini kalipi niluva chesukovali. rendu pootala,pootaku 1/2 tea spoon podi ni ara glass biyyam kadigina neetilo kalipi thaguthundali.
uses - moothram ventane bayataku vachi chavuku daggaraga vellina rogi kuda jeevinche avakasham vundi.
5 . MEHA VRANALU THAGGUTAKU ( FOR MEHA ( DIABETIC LIKE )WOUNDS )
konda pindi akulu
vummi
akulaku vummi rasi pundla paina antisthundali.
uses - meha pundlu anagaripothayi.
6. SWEET JUICE OF PAASHAAN BHEDI - కొండపిండి తీపి పానీయం.
మరీ లేతగా ఉండని, మరీ ముదురుగా ఉండని మధ్య వయసులోని కొండపిండి మొక్కలను సమూలంగా తీసుకుని రావాలి.ముఖ్యంగా రోడ్డు ప్రక్కల పెరిగిన మొక్కలను గాకుండా పంట పొలాలలో దుమ్ము ధూళి లేని చోట పెరిగిన మొక్కలను తీసుకొచ్చి ముక్కలు చేసి కడిగి మెత్తగా దంచి ఆ ముద్దను బట్టలో వేసి పిండి రసం తీయాలి.
ఆ రసం ఒక కిలో ఉంటే అందులో ఒక కిలో పటిక బెల్లం పొడి కలిపి పొయ్యి మీద పెట్టాలి. నిదానముగా చిన్నమంట పైన మరగ పెడుతూ లేత పాకం వచ్చేవరకు ఉంచి తరువాత దించి చల్లార్చాలి.
రోజూ రెండు పూటలా పిల్లలకైతే అర చెంచా నుండి ఒక చెంచా వరకు , పెద్దలకైతే ఒక చెంచా నుండి రెండు చెంచాల వరకు ఈ పాకాన్ని ఒక కప్పు మంచి నీటిలో కలిపితే తీయని పానీయంగా మారుతుంది.రోజూ దీనిని సేవిస్తుంతే ఎప్పటికీ మూత్ర పిండ రోగాలు లేకుండా కుటుంబమంతా హాయిగా , ఆనందంగా జీవించవచ్చు.
0 reacties:
Een reactie posten