symptoms cancer of the throat & esophagus

  • Subscribe to our RSS feed.
  • Twitter
  • StumbleUpon
  • Reddit
  • Facebook
  • Digg

zaterdag 21 januari 2012

AYURVEDIC RECIPES WITH ONION

Posted on 07:04 by Unknown
1 

ఒక స్పూను ఉల్లి రసం, ఒక స్పూను  తేనె కలిపి తీసుకుంటూ ఉంతే  అధిక రక్త పోటు ఉన్నవారికి కొద్ది  ఉపశమనం కలుగుతుంది.


2 . నోటి దుర్వాసన తగ్గడానికి ( NOTI DURVAASANA THAGGADAANIKI )( AYURVEDIC   FOR BAD ODOUR OF THE MOUTH )

భోజనానంతరము రెండు ఉల్లి కాడలు నమలడం  వల్ల నోటి దుర్వాసనను నివారించుకోవచ్చు.

3 . జీర్ణ కోశ శుభ్రతకు , వ్యాధి నిరోధకత పెరుగుటకు.( JEERNA KOSHA SHUBHRATHAKU, VYADHI NIRODHAKATHA PERUGUTAKU )( AYURVEDIC RECIPE FOR CLEANSING OF DIGESTIVE SYSTEM AND IMPROVE IMMUNITY )

ఉల్లి పాయ ముక్కలు
దోస
టమోట
క్యారెట్
నిమ్మ
కొత్తి మీర

పై వాటిని సమంగా తీసుకొని బాగా చితక్కొట్టి , ముద్దగా నూరి కొద్దిగా  ఉప్పు కలిపి   ప్రతిరోజూ సేవించాలి.

ఉపయోగాలు  -  జీర్ణకోశం పరిశుభ్రంగా ఉంటుంది.వ్యాధి నిరోధకత పెరుగుతుంది.


4 . జీర్ణ శక్తి  పెరుగుటకు ( JEERNA SHAKTHI PERUGUTAKU  )  (  TO IMPROVE DIGESTION CAPACITY )


ఉల్లిపాయ ముక్కలు
వెనిగర్


ఉల్లిపాయలను  ముక్కలుగా తరిగి వెనిగర్ తో కలిపి  భోజనానంతరం తింటుండాలి.


ఉపయోగాలు  -  జీర్ణశక్తి పెరుగుతుంది.


5 . ఆయాసం , దగ్గు, ఆకలి లేకపోవడం తగ్గుటకు( AAYAASAM ,DAGGU , AAKALI LEKAPOVADAM THAGGUTAKU )( AYURVEDIC RECIPE  ADYNAMIA , COUGH , LOSS OF APPETITE )


ఉల్లి లేదా వెల్లుల్లి రసం  -  2 తులాలు ( 20 gm )
తేనె  - 2 టీ స్పూనులు
అల్లం రసం  - 1 టీ స్పూను


పై వాటిని కలిపి భోజనానంతరం ప్రతి రోజూ తీసుకుంటుండాలి.


ఉపయోగాలు  - ఆయాసం , దగ్గు , ఆకలి లేకపోవడం వంటి సమస్యలు తగ్గుతాయి.


6  . దగ్గు , జలుబు , టాన్సిల్స్ వాపు  తగ్గుటకు.(  DAGGU , JALUBU , TANSILS VAAPU THAGGUTAKU ) ( AYURVEDIC RECIPE FOR COUGH , COLD, TONSILS SWELLING )


ఉల్లి పాయ రసం  -  1 టీ స్పూను
తేనె  -  1 పెద్ద స్పూను

పై  రెండింటిని కలిపి , 3 భాగాలుగా చేసుకుని , పూటకు ఒక భాగం చొప్పున   రోజుకు  మూడు పూటలా  సేవిస్తుండాలి.


ఉపయోగాలు  - దగ్గు , జలుబు , గొంతులో ఉండే టాన్సిల్స్  వాపుకు  మంచి మందుగా పని చేస్తుంది.


7.కీళ్ళ నొప్పులు  తగ్గుటకు ( KEELLA NOPPULU THAGGUTAKU ) (  AYURVEDIC RECIPE FOR JONIT PAINS )


ఉల్లి
ఆవ నూనె


ఉల్లిని మెత్తగా నూరి  కొద్దిగా వేడి చేసిన ఆవ నూనెతో కలిపి  కీళ్ళ నొప్పులు ఉన్న చోట రాయాలి.

ఉపయోగాలు  -  కీళ్ళ నొప్పులు తగ్గుతాయి.


8. చర్మం పైన లేచిన గడ్డలు పగలడానికి (  CHARMAMPAINA LECHINA GADDALU PAGALADAANIKI )(  AYURVEDIC RECIPE FOR CYSTS ON THE BODY )


నెయ్యి  - కొంచెం
ఉల్లి


శరీరంలో ఏ భాగంలోనైనా గడ్డలు లేస్తే  దానిపై కొద్దిగా  నెయ్యి వేడి చేసి ఆ  గడ్డల మీద రాసి  , ఉడికించిన ఉల్లిని  నూరి  పట్టు వేయాలి.


ఉపయోగాలు  - గడ్డలు మెత్తబడి  పగిలిపోతాయి.






9.ముక్కు నుండి కారే రక్తం ఆగుటకు ( MUKKU NUNDI KARE RAKTHAM  AAGUTAKU ) (  AYURVEDIC RECIPE FOR NOSE BLEEDING )


ఉల్లిపాయ రసాన్ని ముక్కులో వెస్తే రక్తం కారడం ఆగిపోతుంది.


10. చెవినొప్పి ( కర్ణ శూల ) తగ్గడానికి 


ఉల్లిపాయల రసం  -  5 ,6 చుక్కలు

రసాన్ని కొద్దిగా వేడి చేసి చెవిలో పోయాలి.


ఉపయోగాలు -  చెవినొప్పి తగ్గుతుంది.


11 .అల్బుమిన్ పోవుట తగ్గుటకు


ఉల్లి రసం
ఏలకుల పొడి

పై రెండింటిని కలిపి తాగాలి.


ఉపయోగాలు  -  అల్బుమిన్ ఎక్కువగా పోవడం తగ్గుతుంది.
12 . కాళ్ళు పగిలితే ( KAALLU PAGILITHE ) ( AYURVEDIC RECIPE FOR CRACKED LEGS )

ఉల్లి బద్దను ఆ పగుళ్ళ మీద రాయాలి

ఉపయోగాలు  -  కాళ్ళు మృదువుగా మారతాయి.

13 .చెవిలో ధ్వనులు తగ్గుటకు ( CHEVILO CHAPPUDU THAGGUTAKU )( AYURVEDIC RECIPE FOR TINNITUS ( RINGING SOUNDS IN THE EAR ))

ఉల్లి రసం
దూది

దూదిని ఉల్లి రసంలో ముంచి చెవిలోపెట్టుకోవాలి.

ఉపయోగాలు  - చెవిలో రింగ్ మనే ధ్వని తగ్గిపోతుంది.

14. దోమలు రాకుండా ( DOMALU RAAKUNDAA )( TO AVOID MOSQUITO PROBLEM )
నీరుల్లిపాయలు

ఉల్లిపాయలను చితక్కొట్టి మంచం వద్ద పెడితే దోమలు రావు. 



15 . బాలింతలకు పాలు పెరగాలంటే ( BAALINTHALALO PAALU PERAGADAANIKI )( MILK IMPROVEMENT IN THE LACTATING MOTHERS )
ఉల్లిపాయలు
మెంతికూర
కొబ్బరి బెల్లం
పై వాటితో చేసిన కిచిడీ ని నెల్లాళ్ళపాటు తినాలి.



ఉపయోగాలు - తల్లులలో పాలు పెరుగుతాయి.


16 .చిన్నపిల్లల నులిపురుగుల సమస్యకు ( CHINNA PILLALA NULI PURUGULA SAMASYAKU )( AYURVEDIC RECIPE FOR CHILDREN STOMACH WORMS )
ఉల్లి రసం - టీ స్పూన్
వెనిగర్  -  టీ స్పూన్
తేనె  - తగినంత

పై వాటిని కలిపి వారం రోజుల పాటు  రాత్రిపూట నాకించాలి.

ఉపయోగాలు  - నులిపురుగుల సమస్య తగ్గిపోతుంది.


17. దగ్గు, ఊపిరితిత్తుల వ్యాధులు, బ్రాంఖైటిస్ ( రొమ్ము పడిశం ) ( AYURVEDIC RECIPE FOR COUGH,BRONCHITIS ETC LUNG DISEASES )
ఉల్లిపాయ
పంచదార

ఉల్లిపాయను చిన్న చిన్న ముక్కలుగా తరిగి ,అందులో తగుమాత్రం పంచదార కలిపి ,రాత్రంతా కదల్చకుండా ఉంచితే దానిపై ఒక చిక్కని ద్రవం ఏర్పడుతుంది. దాని పై తేటను తీసుకుని ,రోజుకు మూడుసార్లు చొప్పున సేవిస్తుండాలి.

ఉపయోగాలు  - పై సమస్యలు తగ్గుతాయి. 


18. తాత్కాలిక నపుంసకత్వం తగ్గుటకు ( THAATHKAALIKANGAA ANGASTHAMBHANA LOPAM KALIGITHE )( AYURVEDIC RECIPE FOR TEMPORARY IMPOTENCY )
i.)

ఉల్లిపాయ రసం  - ఒక కప్పు
తేనె  -  కొద్దిగా
పై వాటిని కలిపి బాగా మరగ కాచి భద్రపరచుకోవాలి.

రోజుకొక చెంచా చొప్పున ప్రతిరోజూ ఆరునెలల పాటు సేవించాలి.

ఉపయోగాలు  -  తాత్కాలిక నపుంసకత్వం తగ్గిపోయి అంగం స్తంభిస్తుంది. 


ii.)
ఉల్లి రసం  -  3 స్పూనులు
అల్లపు రసం  -  2 స్పూనులు
తేనె  -  2 స్పూనులు
నెయ్యి  -  2 స్పూనులు
చింత గింజల పొడి   -  20 గ్రాములు
పై అన్నింటిని కలిపి  సరిగా  వంద రోజులపాటు  క్రమం తప్పకుండా లోపలికి తీసుకుంటుండాలి.

ఉపయోగాలు  - పుట్టుకతోనే నపుంసకులు కాని వారికి , సెక్స్ పట్ల అనాసక్తత కలిగినవారికి ,రతి సామర్థ్యం తీవ్రమైన స్థాయిలో  కలిగంచి రతి పట్ల అనురక్తుల్ని చేయగలదు. స్త్రీలకు సెక్స్ లో జడత్వం  కూడా దీనితో నయం కాగల అవకాశం ఉంది.  


19 . గాయం సెప్టిక్ కాకుండా ( GAAYAM SEPTIC KAAKUNDAA )( AYURVEDIC RECIPE TO AVOID SEPTIC OF THE WOUND )
నువ్వుల నూనె
ఉల్లిపాయ
నూనెను వేడి చేస్తూ , కొద్దికొద్దిగా ఉల్లిపాయను కలుపుతూ  ,పొగ వచ్చే దాకా వేడి చేయాలి.దీనిని గాయం పైన వేసి కట్టు కట్టాలి.

ఉపయోగాలు  -  గాయం సెప్టిక్ కాదు.  



20 . రక్త మొలలు, అజీర్ణం, నులిపురుగుల సమస్య తగ్గుటకు.(  RAKTA MOLALU, AJEERNAM, NULIPURUGULA SAMASYA THAGGUTAKU  )( AYURVEDIC RECIPE FOR
ఉల్లిపాయ ముక్కలు
వెనిగర్ - కొంచెం
రాతి ఉప్పు  - కొంచెం
కొత్తి మీర  - కొంచెం
ముక్కలను బాగా ఉడికించి , వెనిగర్, రాతి ఉప్పు , కొత్తి మీరలను కలిపి  20 రోజుల పాటు ప్రతి రోజూ తీసుకోవాలి.

ఉపయోగాలు  -  రక్త మొలలు, అజీర్ణం, నులిపురుగుల సమస్య తగ్గుతాయి.


21  . వడదెబ్బ సమస్యకు ( VADA DEBBA THAGGUTAKU  )(  AYURVEDIC RECIPE FOR SUNSTROKE )
పచ్చి మామిడి కాయలు  -  2
పెద్ద ఉల్లి పాయలు  - 2
ఉప్పు  - చిటికెడు      

మామిడి కాయలను , ఉల్లిపాయలను  కలిపి దంచి రసం తీసి  , చిటికెడు ఉప్పు చేర్చి తీసుకోవాలి.

ఉపయోగాలు  -  వడదెబ్బ ప్రభావం తగ్గిపోతుంది. 
Dit e-mailen Dit bloggen!Delen via XDelen op Facebook
Posted in | No comments
Nieuwere post Oudere post Homepage
Mobiele versie tonen

0 reacties:

Een reactie posten

Abonneren op: Reacties posten (Atom)

Popular Posts

  • DR.ELCHURI RECIPES WITH NEERU GOBBI CHETTU ( HYGROPHILA )
    telugu - neeru gobbi chettu english - hygrophila hindi - talimkhana sanskrit - kokilaksha 1 . VEERYA VRUDHI KORAKU ( FOR SEMEN IMPROVEMENT )...
  • DR.ELCHURI RECIPES WITH BODATHARAM / BODASARAM CHETTU ( SPHERANTHUS INDICUS )
    telugu - bodatharam,bodasaram latin - spheranthus indicus hindi - mundee ,gorakhmundee sanskrit - mundee ,shravanee 1. NOTI DURGANDHAM THAGG...
  • DR . ELCHURI RECIPES WITH THUMMA CHETTU ( INDIAN GUM ARABIC TREE )
    telugu - thumma chettu english - indian gum arabic tree hindi - babul sanskrit - barbara 1 . ATHISARA VIRECHANAMULU THAGGUTAKU ( FOR DIARRHO...
  • DR . ELCHURI RECIPES WITH JUVVI CHETTU ( WHITE FRUITED WAVY LEAF FIG TREE )
    telugu - juvvi chettu english - white fruited wavy leaf fig tree hindi - pakar sanskrit - plaksha,parkatee ,lakshmichaya 1 . ANNI RAKALA VAP...
  • DR. ELCHURI RECIPES WITH NEELI CHETTU ( INDIGO PLANT )
    telugu - neeli chettu english - indigo plant hindi - neel sanskrit - neelini 1 . PIPPI PANTI PURUGULAKU ( FOR TOOTH WORMS ) neeli chettu ver...
  • DR . ELCHURI RECIPES WITH BOORUGA CHETTU ( RED SILK COTTON TREE )
    telugu - booruga chettu english - red silk cotton tree hindi - shalamali sanskrit - shalmali ,sthirayuvu 1 . VEERYAM KSHEENINCHINA VARIKI ( ...
  • VAVILI ( NIRGUNDI ) - AYURVEDAM
     
  • DR . ELCHURI RECIPES WITH KANUGA CHETTU ( INDIAN BEECH )
    telugu - kanuga chettu ,ganuga chettu english - indian beech hindi - karanja sanskrit - karanjaka,naktha mala cheduga vundi vedi chesthundi....
  • DR . ELCHURI RECIPES WITH GARIKA ( HURIALLEE GRASS )( GADDI )
    telugu - thella garika,nalla garika,thella theega garika,nalla theega garika english - huriallee grass,couch grass,creeping panic grass hind...
  • DR . ELCHURI AND KONDAPALLI RECIPES WITH KALABANDA ( ALOE VERA )
    telugu - kalabanda english - aloevera hindi - gheekawar sanskrit - kumari kalabanda matta lanu addanga kosthe thellani , chikkati dravam kar...

Categories

  • ALOEVERA
  • AYURVEDAM
  • birth to male child
  • ear pain
  • filaria
  • fistula
  • hair fall
  • insect in the ear
  • insomnia
  • MENTAL PEACE
  • migraine
  • penis erection
  • piles
  • pimples
  • ribs pain
  • SHIRODHARA
  • skin thickness
  • stomatitis
  • STRESS
  • vitiligo
  • vomitings

Blog Archive

  • ►  2013 (165)
    • ►  april (18)
    • ►  maart (82)
    • ►  februari (21)
    • ►  januari (44)
  • ▼  2012 (267)
    • ►  december (19)
    • ►  november (14)
    • ►  oktober (72)
    • ►  september (24)
    • ►  augustus (26)
    • ►  juli (10)
    • ►  mei (1)
    • ►  april (20)
    • ►  maart (11)
    • ►  februari (2)
    • ▼  januari (68)
      • AYURVEDIC RECIPES WITH GARLIC
      • AYURVEDIC RECIPES WITH ONION
      • AYURVEDIC RECIPES WITH LEMON
      • DR. ELCHURI RECIPES WITH BETEL TREE ( THAMALAPAKU...
      • DR . ELCHURI RECIPES WITH DATURA METEL ( VUMMETTA ...
      • DR . ELCHURI RECIPES WITH VOODUGA TREE ( SAGE LEAV...
      • DR. ELCHURI RECIPES WITH DATE TREE ( KHARJURAPU CH...
      • DR . ELCHURI RECIPES WITH GURIVINDA ( INDIAN LIQUO...
      • DR. ELCHURI RECIPES WITH ASOKA TREE
      • DR . ELCHURI RECIPES WITH CASTOR OIL PLANT ( AMUDA...
      • DR . ELCHURI RECIPES WITH MUSTARDS
      • DR . ELCHURI RECIPES WITH LOTUS ( THAMARA CHETTU )
      • DR . ELCHURI RECIPES WITH THIPPATHEEGA / AMRUTHAVA...
      • VANAMOOLIKAVEDAM RECIPES WITH BAEL TREE ( MAREDU C...
      • VANAMOOLIKAVEDAM RECIPES WITH DRUMSTICKS ( MUNAGA ...
      • VANAMOOLIKAVEDAM RECIPES WITH BLACK GRAM
      • DR . ELCHURI RECIPES WITH RADISH
      • DR . ELCHURI RECIPES WITH DOOLA GONDI CHETTU ( THE...
      • DR . ELCHURI RECIPES WITH THUNGA MUSTHALU ( NUT GR...
      • DR . ELCHURI RECIPES WITH ADDASARAM CHETTU ( MALAB...
      • DR . ELCHURI RECIPES WITH THANGEDU CHETTU ( MATURE...
      • DR . ELCHURI RECIPES WITH KUNKUDU CHETTU ( SOAPNUT...
      • DR . ELCHURI RECIPES WITH VUTTARENI CHETTU ( PRICK...
      • DR . ELCHURI RECIPES WITH GULABI CHETTU ( ROSE FLO...
      • DR . ELCHURI RECIPES WITH ASHWAGANDHA ( INDIAN GIN...
      • DR . ELCHURI RECIPES WITH DANIMMA CHETTU ( POMEGR...
      • DR . ELCHURI RECIPES WITH ATTIPATTI ( SENSITIVE PL...
      • DR . ELCHURI RECIPES WITH ARATI CHETTU ( BANANA )
      • DR. ELCHURI RECIPES WITH AKKALA KARRA ( PELLITORY ...
      • DR. ELCHURI RECIPES WITH DINTENA CHETTU ( BLUE PEA )
      • DR.ELCHURI RECIPES WITH DIRISENA CHETTU ( SIRISSA ...
      • DR . CHIRUMAMILLA RECIPES FOR BLACKNESS OF THE ELB...
      • DR . CHIRUMAMILLA MUKHA SOUNDARYA CHURNAM ( FACE W...
      • DR . CHIRUMAMILLA RECIPES FOR DRY SKIN IN THE WINT...
      • DR . CHIRUMAMILLA RECIPES TO GET WHITE COMPLEXION ...
      • DR . CHIRUMAMILLA RECIPES WITH JAAMA CHETTU ( GUAVA )
      • DR.CHIRUMAMILLA RECIPES WITH BELLAM ( JAGGERY )
      • DR.CHIRUMAMILLA RECIPES WITH ANASA PANDU ( PINE AP...
      • DR . CHIRUMAMILLA RECIPES WITH PUDINA ( MINT )
      • DR.CHIRUMAMILLA RECIPES WITH ONION ( VULLIGADDA )
      • DR.CHIRUMAMILLA RECIPES FOR SLOW AGEING PROCESS ( ...
      • AYURVEDIC RECIPES WITH FENUGREEK SEEDS ( MENTHULU )
      • AYURVEDIC RECIPES WITH TURMERIC ( PASUPU )
      • DR . ELCHURI RECIPES WITH GIGANTIC SWALLOW WORT ( ...
      • DR . ELCHURI RECIPES WITH SPANISH JASMINE ( JAJI P...
      • DR . ELCHURI RECIPES WITH NUT MEG ( JAJI KAYA )
      • DR. ELCHURI RECIPES WITH CEYLON LEAD WART ( CHITRA...
      • DR . ELCHURI RECIPES WITH THELLA GALIJERU CHETTU (...
      • DR . ELCHURI RECIPES WITH THUMMI KOORA CHETTU ( LE...
      • DR . ELCHURI RECIPES WITH THUMMA CHETTU ( INDIAN G...
      • DR . ELCHURI RECIPES WITH BOODIDA GUMMADI CHETTU (...
      • DR . ELCHURI RECIPES WITH GADIDA GADAPA CHETTU ( A...
      • DR. ELCHURI RECIPES WITH KONDA PINDI CHETTU ( SELA...
      • DR . ELCHURI RECIPES WITH KOBBARI CHETTU ( COCONUT...
      • DR . ELCHURI RECIPES WITH KANUGA CHETTU ( INDIAN...
      • DR. ELCHURI RECIPES WITH THELLA MADDI CHETTU ( PEN...
      • DR.ELCHURI RECIPES WITH BODATHARAM / BODASARAM CH...
      • CANCER - AWARENESS
      • DR. ELCHURI RECIPES WITH BOPPAYI CHETTU ( PAPAYA T...
      • DR . ELCHURI RECIPES WITH BOORUGA CHETTU ( RED SIL...
      • DR. ELCHURI RECIPES WITH EPPA CHETTU ( INDIAN BUTT...
      • DR . ELCHURI RECIPES WITH AKUPATHRI ( CINNAMOMUM T...
      • DR . ELCHURI RECIPES WITH ESWARI CHETTU ( INDIAN B...
      • DR . ELCHURI RECIPES WITH GARIKA ( HURIALLEE GRASS...
      • DR . ELCHURI RECIPES WITH GANNERU CHETTU ( SWEET S...
      • DR . ELCHURI RECIPES WITH GANGARAVI CHETTU ( PORTI...
      • DR . ELCHURI RECIPES WITH JUVVI CHETTU ( WHITE FRU...
      • DR . ELCHURI RECIPES WITH THANI CHETTU ( BEDDA NUT )
  • ►  2011 (68)
    • ►  december (68)
Mogelijk gemaakt door Blogger.

Over mij

Unknown
Mijn volledige profiel tonen